దుగ్గిరాల గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సు
1 min readపాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పలు సమస్యలపై అధికారులకు ఆదేశాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రణాళిక బద్ధంగా జరుగుతున్న గ్రామ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా దుగ్గిరాల గ్రామం లో మంగళ వారం జరిగిన రెవిన్యూ గ్రామ సదస్సు లో శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయన రైతుల సమస్యలు వింటు అధికారుల ద్వారా ఆయా సమస్యలు పరిష్కరించే దిశగా ఆదేశాలను ప్రణాళికను సిద్ధం చేశారు.ఈ సదస్సు లో పెదవేగి తహశీల్దార్,భ్రమరాంబ,మండల సర్వేయర్ మూర్తి,ఇన్చార్జి ఆర్ ఐ కె ఐ వీ సారథి,దుగ్గిరాల గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.