హొళగుంద మండలానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం నందు జిల్లాపరిషత్ చైర్మన్ కు కలిసి మన హొళగుంద మండలానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరడం జరిగింది వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు శేషప్ప ఎంపీపీ తనయుడు ఈశ ఎంపీటీసీ లు సర్పంచ్ పార్టీ నాయకులు పాల్గొన్నారుఎంపీపీ తనయుడు ఈశ, సులువాయి సర్పంచ్లు మౌలాలి, ఎల్లార్తి సర్పంచ్ చాముండేశ్వరి ఎంపీటీసీలు శివన్న షేక్షవలి మంజునాయక్ మల్లయ్య పార్టీ నాయకులు Sk గిరి, రఫీ, చంద్ర, రవి, తదితరులు పాల్గొన్నారు.