పట్టభద్రుల సభలో ఎంబిబిఎస్ సర్టిఫికెట్ అందుకుంటున్న గుడిసె భాస్కర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా పెద్దకడబూరు గ్రామానికి చెందిన గుడిసె శివన్న కుమారుడు గుడిసె భాస్కర్ ఎంబిబిఎస్ కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ బిఎల్ డిఈ కాలేజీ యందు పూర్తి చేసి ఉన్నాడు. శనివారం ఉదయం కెంద్రమంత్రి ప్రహ్లనాదజ్యోషి చేతులు మీదుగా కాలేజీ యాజమాన్యం సమక్షంలో ఎంబిబిఎస్ సర్టిఫికెట్ అందుకున్నారు.