డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటి విద్యాశాఖ మంత్రులు.నారా లోకేష్ ఆదేశాల మేరకు. హోళగుంద జూనియర్ కాలేజీ నందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు. హోళగుంద గ్రామం నందు. విద్యార్థుల మధ్యన గౌరవ శ్రీ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించడం జరిగింది. పార్టీ నాయకులు మాట్లాడుతూ. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని. చుట్టుపక్క గ్రామాల నుంచి వస్తున్నటువంటి. పేద విద్యార్థుల. చదువు మధ్యలో ఆగిపోరాదని. వారికి నోట్ బుక్స్. మరియు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగింది. ఇలాంటి ముందస్తులు ఆలోచన చేస్తున్నటువంటి. విద్య ఐటీ శాఖ మంత్రి యువగలం యువకిశోరం. శ్రీ నారా లోకేష్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ. మండల కన్వీనర్ టి. తిప్పయ్య. పంపనగౌడ్. మండలంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఎస్. పంపపతి. దిడ్డి వెంకటేష్ మరియుS. ఎర్రి స్వామి జె. ఆంజనేయులు టిఎన్ఎఫ్ తిక్క స్వామి కె. ఆదం. సిబిఎన్ ఆర్మీ మోయిన్. జాకీర్. బిజెపి మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.