ఆకాశంలో గాలి బెలూన్ ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల 75 వసంతాల వార్షికోత్సవాన్ని జనవరి నెల 12వ తేదీన ఘనంగా నిర్వహించాలని ఈరోజు 20 అడుగుల గాలి బెలూన్ శిల్పా అపార్ట్మెంట్ పై పూర్వ విద్యార్థులు కడివెల్ల కృష్ణారెడ్డి, మోహన్ ఆచారి, ఎంసీ శివ కుమార్, మల్లెల ఆల్ఫ్రెడ్ రాజ్, నవలి మల్లికార్జున, బైలుప్పల షఫీయుల్లా, ప్రకాష్ జైన్, లక్ష్మీనారాయణ, డాక్టర్ వెంకటేశ్వరరావు, ఈరన్న గౌడ్, మాచాని వెంకటేశ్,అమరేష్, కామలే గణేష్, జాబిర్ భాష, రాఘవేంద్ర, హరే కృష్ణ, రాము, యు కె రామ్మోహన్, ఇంజనీర్ ఖలీక్, ప్లాటినం జూబ్లీ వేడుకల కమిటీ సభ్యులు మిత్రబృందం పాల్గొని గాలి బెలూన్ ను ఆవిష్కరించడం జరిగింది. గాలిబను ఎమ్మిగనూరు నగరం పట్టణ ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు సర్వాంగ సుందరంగా కనిపించే విధంగా ఆకాశంలో గాలి బెలూన్ ఆవిష్కరించడం జరిగింది.