లక్కీ డ్రా స్కీం 25 మంది సభ్యుల్లో నెలలో విజేతలైన ఇద్దరు సభ్యులు
1 min readఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తూ బంపర్ ఆఫర్లు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆస్తిని డ్రాలో గెలుచుకునే విధంగా ఏర్పాటు చేసిన స్కీమ్. ఎంతో నమ్మకంగా సభ్యుల సమక్షంలో లాటరీ నిర్వహిస్తున్నారు. మొదటినెల కేవలం 4 లక్షలు రూపాయలు కట్టి 14 లక్షల రూపాయల నుండి40 లక్షల రూపాయలు విలువగలఓపెన్ ప్లాట్లు గెలుచుకున్నారు.స్థానిక గోకుల్ కళ్యాణ మండపంలో ఈరోజు జరిగిన 1వ నెల లాటరీలో ఏలూరుకు చెందిన కేకేఎస్ జూలర్స్ వారి కుమారుడుకాదా హరిహర కుమార్ కేవలం 4 లక్షల రూపాయలు కట్టి 40 లక్షల రూపాయలు విలువ గల 387 గజాల స్థలం గెలుచుకున్నారు.గమనిక:- వీరు మొదటి 75 మంది సభ్యుల స్కీం లో చేరి మొదటి నెలలోనే 35 లక్షల రూపాయల విలువగల అపార్ట్మెంట్ గెలుచుకున్నారు. మరల 25 మంది సభ్యుల 2 స్కీము లో చేరి మొదటి నెలలోనే 40 లక్షల రూపాయల ఓపెన్ ప్లాట్ గెలుచుకున్నారు మరొకరు మెంటే హేమ శ్రీ దత్త కేవలం 4 లక్షల రూపాయలు కట్టి 14 లక్షల రూపాయలు విలువ గల ఓపెన్ ప్లాట్ గెలుచుకున్నారు.ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎంఆర్ పెదబాబు మీద నమ్మకంతో లక్కీ స్కీమ్ లో చేరి సొంత ఇంటి కల నెరవేర్చుకున్నామని, తమ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని ఏర్పరచుకున్నామని ఆనందంతో తెలిపారు.