తెగుళ్ల వల్ల, నష్ట పోయిన ఉల్లి పంటను పరిశీలించిన బిజెపి నాయకులు
1 min readపల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ఆర్టీ కల్చర్ హెచ్. ఓ. కళ్యాణి ఆధ్వర్యంలోమరియు బిజెపి మండల అధ్యక్షులు కె. బి. దామోదర్ నాయుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. సి.మద్దిలేటి జలదుర్గం గ్రామం లో ఉల్లి పంట తెగుళ్ల వల్ల, నష్ట పోయిన పంటను పరిశీలించడం జరిగింది. ఉల్లిరైతులని కలిసి పరామర్శించడం జరిగింది.నష్ట పోయిన రాతుల కి నష్ట పరిహారం ఏదైనా వచ్చేలా చూడాలని అధికారులని కోరడం జరిగింది.అగ్రికల్చర్ శ్రీలక్ష్మి, మరియు టిడిపి నాయకులు ఆర్.నాగేశ్వరావు రైతులు మంచాల పుల్లయ్య, బంగి శ్రీవాసులు, కొండా పెద్ద మద్దిలేటి, రమణయ్య పాల్గొన్నారు.