క్రాస్ కంట్రీలో మహిళా విభాగంలో విద్యార్థిని ప్రతిభ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారం అవుట్డోర్ స్టేడియం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసులో వేస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ .తణుకు మండలంలో వేల్పుర లో జరిగిన 59 రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీస్ ఛాంపియన్షిప్ 2025 ఈనెల ఐదో తారీకు జరిగిన క్రాస్ కంట్రీలో మహిళా విభాగంలో 10 కిలో మీటర్స్ కాంస్య పథకం డి వెంకటేశ్వరి16 సంవత్సరాల విభాగంలో మనీష్ విద్యాఅనే సాధించారు 2 కిలోమీటర్ల రేసులో కాంస్య పథకం సాధించి ఎంపికయ్యారు జాతీయ స్థాయికి ఎంపిక అయ్యాడు ఈనెల ఉత్తరాఖండ్ జరగబోయే 69వ జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు ఈ సందర్భంగా ఔట్డోర్ స్టేడియంలో సన్మానం సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యఅతిథిగా సీనియర్ లాయర్ జి శ్రీధర్ రెడ్డి క్రీడాకారులకు సన్మానం పథకాలు అందజేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కూడా పథకాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ కు పథకం సాధించాలని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. క్రీడాకారులకు ఎల్లవేళలా ఆర్థిక సాయం అందజేస్తానని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ కోచ్ జి కాశి రావు క్రీడాకారులు పథకాలు సాధించి మంచి శిక్షణ ఇచ్చినందుకు ఆయనను మర్యాదపూర్వకంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ కోచ్ మహేష్ రావు అథ్లెటిక్స్ సీనియర్ ప్లేయర్ ఇస్మాయిల్ రబ్బి అసోసియేషన్ అధ్యక్షులు సురేంద్ర.