సమాజానికి సేవల రూపంలో మెగా అభిమానులు ముందుంటారు
1 min readజనసేన నాయకులు మదు
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమే చెంజర్ చిత్రం రిలీజ్ సందర్బంగా ప్యాపీలి బస్టాండ్ లో శుక్రవారం అన్నదాన శిభిరంని మెగా అభిమానులు నిర్వహించారు.ప్యాపిలి మండల జనసేన నాయుకుడు మదు మాట్లాడుతూ సమాజ సేవ లో ముందుంటుంది. భవిష్యత్ లో ఏ మెగా కార్యక్రమం జరిగిన సమాజానికి సేవల రూపంలో మా అభిమానాన్ని చాటుకుంటం అని అన్నారు.ఈ కార్యక్రమంలో డోన్ తాలూకా మెగా ఫ్యాన్స్ అససియేషన్ ప్రెసిడెంట్ గడ్డం బ్రహ్మం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.