ఆలూరు లో కూటమి నాయకులు బుకబ్జా..
1 min readచెరువును పరిశీలించిన ఆలూరు ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ ఆలూరు : కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత దౌర్జన్యాలు ,కబ్జాలు ఎక్కువ అయిపోయాయిఆలూరు చెరువు లోని 3 ఎకరాలు టిడిపి నాయకులు కబ్జా చేసారు. టిడిపి నాయకుల కబ్జా పర్వాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాను అని తెలిపాడు.నేను ఉండగా ఒక సేంట్ స్థలం కబ్జా చెయ్యినివ్వను అని తెలపడం జరిగింది… అదేవిధంగా భూకబ్జాదారులకు మద్దతు సహకరిస్తున్న అధికారాలను కూడ వదలను అన్ని ఇందుమూలంగా తెలియజేసినారు..ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఈ కార్యక్రమం లో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.