PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే ను మర్యాద పూర్వకంగా కలిసిన జడ్పీటీసీ శేషప్ప .. వైస్​ ఎంపీపీ

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం జడ్పీటీసీ శేషప్ప  మాజీ ఎంపీపీ కేంచప్ప  మరియు గజేహళ్లి మాజీ సర్పంచ్  భీమలింగప్ప .   కలిసి ఆలూరు_ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి కు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. అలాగే గ్రామ అభివృద్ధి గురించి చర్చించారు… ఈ కార్యక్రమం లో ఇంగదల్ ఎంపిటిసి మల్లికార్జున గజేహల్లి గ్రామ నాయకులు అంజినేయలు ఆనంద్ రాజు రామలింగ శివలింగ వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *