రోడ్డు ప్రమాదం మృతులకు 20 లక్షలు ఎక్స్ గ్రేసీయా ఇవ్వాలి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద జిల్లాఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ కర్ణాటక సింధునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో డ్రైవర్ పాటు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం బాధాకరం చనిపోయిన విద్యార్థులు కుటుంబం సభ్యులను 20 లక్షలు ఎక్స్ గ్రేసీయా ఇవ్వాలి కుటుంబం లో ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి గాయపడిన వారిని మె రుగైన వైద్యం అందిచలని రాష్ట్ర ప్రభుత్వం అందుకోవాలని కోరారు.