PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ దేవమ్మ అవ్వ ..మారెమ్మ అవ్వ  దేవరకు ఎమ్మెల్యే హాజరు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం మైదేహాల్ గ్రామం లో వైస్సార్సీపీ నాయకులు ఆహ్వానం మేరకు శ్రీ దేవమ్మ అవ్వ మరియు శ్రీ మారెమ్మ అవ్వ ఉరి దేవర కార్యక్రమనికి హజురైన  ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి,  ఈ కార్యక్రమం లో  కర్నూల్ జిల్లా కార్యదర్శి హార్ధగేరి శీనప్ప జిల్లా మహిళ అధ్యక్షురాలు శశికళ  హాలహర్వి మండల కన్వీనర్ రామిరెడ్డి , చిప్పగిరి మండల కన్వీనర్ జుట్టురు మారయ్య  హాలహర్వి వైస్ ఎంపిపి నగేష్  హద్దగేరి తిప్పరెడ్డి అరికేర వెంకటేష్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్ లు ఎంపిటిసి లు బివిఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *