కేలరీలు.. లెక్కకట్టి తినొద్దు !
1 min readపల్లెవెలుగు వెబ్ : తీసుకునే ఆహారాన్ని కేలరీల చొప్పున లెక్కకట్టి తినడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ అని అంటున్నారు నిపుణలు. కేలరీలు శక్తికి కొలమానం. వయసును బట్టి కేలరీల అవసరం ఉంటుంది. అవి సరైన దిశలో శరీరానికి అందకపోతే బరువును అదుపులో ఉంచడం సాధ్యం కాదు. నీరసం ఇతర అనారోగ్యాలు ఇబ్బందిపెట్టొచ్చు. మెటబాలిజం దెబ్బతినే ప్రమాదం ఉంది. మీరు తీసుకునే ఆహారం సమతులంగా ఉండేటట్లు చూసుకోవడంతో పాటు.. తగిన వ్యాయామం అందితే మీరు కోరుకున్న ప్రయోజనం దక్కుతుంది.