PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా ఎ భాను ప్రతాప్ బాధ్యతలు

1 min read

జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి మర్యాదపూర్వకంగా కలిసిన కమిషనర్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు కలెక్టరేట్ కలెక్టర్ చాంబర్లో శనివారం ఏలూరుజిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి కి పూల మొక్కను అందించి మర్యాదపూర్వకంగా కలిసిన ఏలూరు నగర పాలక సంస్థలో నేడు బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఏ. భాను ప్రతాప్ దానిలో భాగంగా పలువురు నగరపాలక సంస్థ ఉద్యోగులు కమిషనర్ ని కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author