కన్న బిడ్డలను విచక్షణ రహితంగా కొట్టిన తండ్రి
1 min readప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు
పరామర్శించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ లాగు.జయరాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లాప్రతినిధి : జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం లో జరిగిన ఘోరమైన సంఘటన ఇద్దరు చిన్న బిడ్డలను మారు తండ్రి అయిన పవన్ విచక్షణారహితంగా కొట్టి గాయపరిచిన విషయంపై ఇప్పటికీ జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ లాగు జయరాజు ఆ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా చూడాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా పిల్లల విషయంలో ప్రేమగా వ్యవహరించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జయరాజు తెలియజేశారు.