PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా కాటేపోగు పుట్టినరోజు వేడుక..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు టిడీపీ యువ నాయకులు  కాటేపోగు నాగ సురేష్..అనూష కుమారుడు కె సూర్య అవినాష్ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కెవిఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నందికొట్కూరు పట్టణ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మొల్ల రబ్బానీ రెండవ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ పుట్టిన రోజు వేడుకకు హాజరై బాలుడిని ఆశీర్వదించారు.  5వ వార్డ్ ఇంచార్జ్ సనా అబ్దుల్లా,13వ వార్డ్ ఇంచార్జ్ రమేష్,15వ వార్డ్ ఇంచార్జ్ బ్రహ్మయ్య,దిశా రిపోర్టర్ పగడం జయరాజ్,టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధి పసుల శ్రీనివాసులు నాయుడు మరియు స్నేహితులు బంధుమిత్రులు హాజరై బాలుడిని ఆశీర్వదించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *