PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అడుగేస్తే గుంత .. ఎప్పుడు తీరెనో రహదారి చింత ..

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (0.67796314, 0.4636666);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 46;

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల నుండి కోర్రపోలురు వెళ్లే రహదారి రెండు కిలోమీటర్ల మేర దెబ్బతినడంతో ప్రజలు ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వ హయం నుండి ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉండడంతో అధికారులకు నాయకులకు గ్రామస్తులు నూతన రహదారి ఏర్పాటు చేసి సమస్యను తీర్చాలని కోరుతున్నారు ఈ రహదారిపై కోర్రపోలురు .సోమాపురం. వెలుగోడు. వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జారిపడి గాయాల పాలవుతున్నామని కనీసం స్పందించేవారు లేరని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో రోడ్లపై దృష్టి పెట్టని ఆర్ అండ్ బి. అధికారులు కొత్త ప్రభుత్వంలోనైనా తమ సమస్య తీరుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .. మరి అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి మరి .

About Author