బాంగ్లాదేశ్లో హిందువుల పై జరుగుతున్న ఘోర మరణకాండకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బాంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న ఘోర మరణకాండ ను వ్యతిరేకంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసనగా కాగడాల ర్యాలీ ప్రదర్శన కర్నూలు.ఈ కార్యక్రమంలో హిందూ పరిరక్షణ వేదిక పేరుతో Dr. వాసు రెడ్డి ప్రముఖ వైద్యులు ఇపునులు విఆర్ హాస్పిటల్ అధినేత మాట్లాడుతూ బాంగ్లాదేశ్ లో ఇస్కాన్ కృష్ణ దాస్ ప్రభు అరెస్టును వ్యతిరేకిస్తూ వారిని బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని కోరుతూ,TC. మద్దిలేటి విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ విదేశాలలో హిందువుల పైన జరుగుతున్న ఘోర మరణకాండ ను వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ ఎన్నటికీ సహించదు ఆ దారుణానికి పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు, హిందూ సంఘాల ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బిజెపి, ఆలయ కమిటీలు, కుల సంఘాలు, ధార్మిక సంఘాలు, హిందూ చైతన్య వేదిక, ఆరోగ్య భారతి, సేవ భారతి, సమరసత సేవా ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తదితరులు పాల్గొని నిరసన తెలిపారు.