PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు అరుదైన గౌరవం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్యూబా దేశానికి చెందిన అంతర్జాతీయ  ఫండ్డెహ్ప్సర్  సంస్థ  క్యూబా ప్రధాన కార్యాలయ జనరల్ డైరెక్టర్ జస్టిస్ చాప్లిన్ మేజర్ ఏలియో ఆల్బర్తో   నీనేజ్ నేవల్  ఈరోజు అంతర్జాలం ద్వారా  కర్నూలుకు చెందిన నైస్ యూత్ ఫర్ కల్చర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు  ఆ సంస్థలో  గౌరవ సభ్యుడిగా అవకాశాన్ని కల్పించి అఫీషియల్ ఐడెంటిటీ కార్డును అందజేశారు.2020  సంవత్సరము నుంచి ఆ సంస్థ అంతర్జాలం ద్వారా  నిర్వహించే అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనడంతో పాటు సామాజిక దృక్పథంతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అరుదైన  గౌరవం దక్కడం గర్వకారణంగా ఉందని రాయపాటి శ్రీనివాస్ అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *