PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లాలోని మండల విద్యాశాఖాధికారుల సమీక్షా సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  6 వ తేదీన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ నందు శ్రీ నరసింహరావు అడిషనల్ డైరెక్టర్ మరియు సెక్రటరీ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటి (APREIS) విజయవాడ మరియు స్పెషల్ ఆఫీసర్, కర్నూలు వారి అద్వారములో మండల విద్యాశాఖదికారులకు MIS లకు స్కూల్ DISE వివరాలను online లో నింపే విధానాన్ని తెలియజేయడమైనది. మండల విద్యాశాఖాధికారులు చేయవల్సిన visit లు inspections ఖచ్చితముగా సంవత్సరములో వున్న అన్ని స్కూలల్లో నిర్వహించవలెను టీచర్లు సరైన సమయానికి స్కూల్లో attendance appను వేయవలమునని పిల్లల వివరములు, స్కూల్ వివరములను సరైన విదంగా app లో నింపవలయునని మండల విద్యాశాఖాధికారులుకు మండలంలో సర్వా దికారాలు మివి కావున సక్రమమైన విదానంలో మండలములో విద్యను కొనసాగవలయుననీ తెలియజేయడమైనది స్కూల్ కాంప్లెక్సు సచివాలయాల పరిధిలోనే వుండేటట్లు చూడటం. మండలంలో ఏది జరిగిన మండల విద్యాశాఖాధికారులకు మొదట తెలియాల్సి ఉంది పేపర్లకు వచ్చిన తర్వాత పై అదికారుల నుండి తెల్సినంత వరకు వుండకూడదని తెలియజేశారు. ఇది మొదటి మీటింగ్ తర్వాత రెగ్యులర్ గా మీ జిల్లాలో వారానికి ఒకసారి వీడియొ కాన్ఫరెన్స్ జరగాలి మరియు నెలకు ఒకసారి జిల్లాలో మీటింగ్ జరుపబడునని తెలియజేయడమైనది. ఇందులో ఈ మీటింగ్ రెండు జిల్లా విద్యాశాఖదికారులు శ్రీ కే.సముయేలుగారు, శ్రీసుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, శ్రీ యస్. సామ్యూయల్ పాల్, పర్యవేక్షకులు, ASOలు మరియు ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *