PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీతారామపురం హత్య కేసులో ముద్దాయిలు అరెస్టు

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  నంద్యాల జిల్లా  ఎస్పీ ఆదేశాలమేరకు, నంద్యాల SDPO శ్రీ N. రవీంద్రనాథ్ రెడ్డి పర్యవేక్షణలో షేక్ ఇస్మాయిల్. ఇన్స్పెక్టర్. ట్రాఫిక్ పిఎస్ I/C నంద్యాల రూరల్ సర్కల్ ఎస్ఐ మల్లికార్జున, బండిఆత్మకూర్ PS, CC నాగార్జున రెడ్డి. 51 గోస్పాడు PS మరియు ఇతర ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 03/04.08.2024వ తేదీ అర్ధరాత్రి 12.20 AM గంటల సమయం లో పసుపులేటి సుబ్బరాయుడు వయస్సు 68 సంవత్సరాలు S/O జమాలయ్య ను కత్తులతో, రాళ్ళతో కట్టెలతో ఇనుప రాడ్ల తో దాడి చేసి కొట్టి తీవ్రమైన రక్త గాయాలు కలుగజేసి చంపి నటువంటి TDP పార్టీ అదే గ్రామానికి చెందినటువంటి బుడ్డా రెడ్డి శ్రీనివాస రెడ్డి వర్గానికి చెందినటువంటి 11 మంది ముద్దాయిలను హత్య కేసులో 07.08.2024వ తేదీ ఉదయం 09.45 గంటలకు, నంద్యాల- చాపిరేవుల రోడ్ లో చాపిరేవుల అండర్ పాస్ దగ్గర అరెస్టు చేసినాము. హత్యకు ఉపయోగించినటువంటి మూడు కత్తులు, మూడు కట్టెలు, రెండు సెల్ ఫోన్ లను, స్కోడా కంపెనీకి చెందిన కారు నంబర్ AP21AM3333 మరియు పార్చునర్ కంపెనీకి చెందిన కారు నంబర్ AP404251 లను, సీజ్ చేయడ మైనది. మిగతా ముద్దాయిలను అదుపు లోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందాలు పనిచేయుచున్నాయి.

1. బుడ్డా రెడ్డి ప్రభాకర్ రెడ్డి వయస్సు 54 సంవత్సరములు 5/0 బుడ్డా రెడ్డి (A2)

2. వంగాల లక్ష్మి రెడ్డి. వయస్సు 60సం.లు. తండ్రి: లక్ష్మి రెడ్డి (A3)

3. వంగాల పుల్లారెడ్డి వయస్సు 55 సం.లు తండ్రి: వెంకట రెడ్డి (A4).

4. బుడ్డా రెడ్డిలక్ష్మి నాగశేఖర్ రెడ్డి @ కుంటి శేఖర్ రెడ్డి. వయస్సు 43 సం.లు తండ్రి ప్రతాప్ రెడ్డి (A5).

5. తాలూరి శ్రీనివాసులు @ దుబ్బ శ్రీను వయస్సు 41 సం.లు తండ్రి పెద్ద వెంకటేశ్వర్లు (A7)

6. పెరుమాళ్ల వెంకటరమణ @ డీలర్ రమణ వయస్సు 45 సం.లు తండ్రి: లేట్ ఓబులేసు (A9)

7. మైలాపురం రామచంద్ర రెడ్డి, వయస్సు 50సం.లు. తండ్రి లేట్ వెంకి రెడ్డి, (A10)

8. దూదేకుల బాల హుసేని, వయస్సు 36 సం.లు. తండ్రి లేట్ పెద్ద బాబయ్య (A11)

9. జిల్లెల్ల బాస్కర్. వయస్సు 64సం.లు తండ్రి లేట్ పెద్ద సుబ్బరాయుడు, (A12)

10. గని రంగస్వామి. వయస్సు 48 సం.లు. తండ్రి లేట్ రంగన్న (A13)

11. వంగాల ఈశ్వర్ రెడ్డి, వయస్సు 46సం.లు తండ్రి లేట్ నరసింహ రెడ్డి (A14) అందరిది సీతారామపురం గ్రామం. మహానంది మండలం.

About Author