కార్యకర్తలే నా బలం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండల కేంద్రం నందు ఉమా పంక్షన్ హాల్ లో వైసీపీ జిల్లా కార్యదర్శి గా మొల్లగవెల్లి చిన్న_ఈరన్న_ అలాగే ఆలూరు_మండలం కన్వీనర్ గా కువర మల్లికార్జున ఎన్నికైన సందర్బంగా ఆలూరు_నియోజకవర్గం_ ఎమ్మెల్యే _బుసినే_విరుపాక్షి కి కృతజ్ఞతలు తెలపడం జరిగింది… మరియు ఆలూరు మండల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది… ఈ సందర్బంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ రాబోయే రోజులు మనవే ప్రతి ఒక్క కార్యకర్తని కంటికి రెప్పలా చూసుకుంటాను ఎవరు అధైర్య పడవద్దు అన్ని భరోసా ఇవ్వండి జరిగింది… ఈ కార్యక్రమం లో ఎంపీపీ రంగమ్మ జిల్లా మహిళా అధ్యక్షురాలు కురువ శశికళ జిల్లా వికలాంగుల అధ్యక్షుడు మొలగవల్లి రామాంజనేయులు జిల్లా కార్యదర్శి మొలగవల్లి చిన్న ఈరన్న ఆలూరు మండలం కన్వీనర్ కురవ మల్లికార్జున ఆలూరు కో కన్వీనర్ అరికేర వీరేష్ జిల్లా ఉపాఅధ్యక్షులు ఎస్కే గిరి హోళగుంద జడ్పీటీసీ శేషప్ప హోలుగుంద కన్వీనర్ షాపిఉల్లా అన్ని గ్రామాల ఎంపీటీసీలు శ్రీరాములు పెద్ద హోతూరు దేవరాజు షేక్షావలి కొట్టాల లక్ష్మీనారాయణ జీర గౌడప్ప జంగాలి గజ్జలప్ప మరకట్టు ఉచ్చిరప్ప సర్పంచులు దేవారెడ్డి సుధాకర్ రెడ్డి తుమ్మలబీడ్ మల్లికార్జున మాజీ సర్పంచులు ఎంపిటిసిలు వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.