పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలో ఎడిసి రామచంద్రారెడ్డి బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ తో పాటు ప్రసాదాల తయారి కేంద్రంలోని ఆయిల్, నెయ్యి ఇతర వాటిని పరిశీలించారు. ఆలయ ఈవో కు కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు తదితరులు పాల్గొన్నారు.