PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సూపరింటెండెంట్​ ఇంజనీర్ గా ఎస్.సి కి అదనపు బాధ్యతలు

1 min read

శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ సూపురింటెండింగ్ ఇంజినీర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన ఏలూరు ఇరిగేషన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్  చిలకపాటి దేవప్రకాష్ ను ఎస్ సి కి  శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ NGOs అసోసియేషన్ అధ్యక్షుడు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, సర్కిల్ సూపురింటెండెంట్ నోరి శ్రీనివాస్, హెడ్ క్వార్టర్స్ సబ్ డివిజన్ డీఈఈ యేటి అర్జున్ రావు, సర్కిల్ సిబ్బంది  అద్బుత రావు,రమణ కుమార్, అజయ్,మరియు కాంట్రాక్టర్ శ్రీనివాసరాజు తదితరులు ఆఫీస్ కార్యాలయంలో అభినందించారు.

About Author