PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వర్ణ ఆంధ్ర విజన్ సమీక్షా లో ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం లో వెధవతి రిజర్వాయర్ పైన నాగరాడోనా రిజర్వాయర్ పైన అంద్రినివా నుంచి ABC కెనాల్ తుమ్ ఏర్పాటు పైన కలెక్టర్కి మంత్రికి దృష్టికి తీసుకుపోవడం జరిగింది  ఆలాగే ఆలూరు నియోజకవర్గం లో ఉన్న రోడ్లు చాలా దారుణంగా ఉన్నా పరిస్థితి డ్రైనేజిల పరిస్థితి ఆలూరు నియోజకవర్గం పైన ఉన్న సమస్యల పైన ఒక్క వినత పత్రము కలెక్టర్కి అందజేయడం జరిగింది. ఆలూరు నియోజకవర్గం_MLA_బూసినే_విరుపాక్షిఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *