PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవరగట్టు కు ఆలూరు ఎమ్మెల్యే నేడు రాక

1 min read

పల్లెవెలుగు వెబ్ హోళగుంద:   శనివారం ఉదయం 10:00 గంటలకు దసరా పండుగ సందర్బంగా హొళగుంద మండలం లో దేవరగట్టు శ్రీ మళ్ళమాలేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడానికి మన ప్రియతమా నాయకుడు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి వస్తున్నారు. కావున  హొళగుంద మండల వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, మండల కన్వీనర్, మండల కో కన్వీనర్, మండల జెడ్పిటిసి,వైస్ ఎంపీపీ,  ,  హొళగుంద మండల యూత్  అన్ని గ్రామాల ఎంపీటీసీలు,  అన్ని గ్రామాల సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులు , ప్రతి పదవిలో ఉన్న నాయకులు, పార్టీ అనుబంధ విభాగాలు కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ  కుటుంబం పాల్గొనవలసినదిగా కోరుచున్నాము.

About Author