మచ్చలేని నాయకుడు నిజాయితీపరుడు డా. మంద జగన్నాథం మృతి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: డాక్టర్ మంద జగన్నాథం నాలుగుసార్లు పార్లమెంటు సభ్యులుగా రెండుసార్లు తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాలకు స్పెషల్ రిఫరెన్టుగా ఢిల్లీలో ఎన్నో సేవలు చేసినటువంటి మహానుభావుడు 25 రాజకీయ చరిత్రలో మచ్చలేని నాయకుడు నిజాయితీపరుడు నిస్వార్థపరుడు బెస్ట్ పార్లమెంటరీ ఏ పార్టీలో ఉన్న కూడా ఆ పార్టీ నాయకుడు ప్రత్యేకంగా దేశానికి ఒక దళిత నాయకుడు భోజనం నాయకుడు మరి ఒక డాక్టర్ గా ఏంటి స్పెషలిస్ట్ గా గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేసే రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ పిలుపుమేరకు 1996లో తెలుగుదేశం లో చేరి నా మూడుసార్లు తెలుగుదేశం ఎంపీగా ఒకసారి కాంగ్రెస్కు ఎంపీగా గెలిచి మాలాంటి వ్యక్తులకు ఆదర్శంగా నిలిచినటువంటి మంచి మనిషి నిన్న మరణించడం బాధాకరం మాకెంతోఆయన సేవలు ఆదర్శంగా తీసుకునిఆదర్శం రాజకీయాలు చేశాను అతనికి ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారుఉమ్మడి రాష్ట్రంలో కూడా రాజకీయాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంత్రిగా చేశాడుకాంగ్రెస్ మాజీ మంత్రి మూలింటి మారెప్ప తెలియజేశారు.