PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యే గౌరు దంపతులను సన్మానించిన అంగన్వాడి కార్యకర్తలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని నందికొట్కూరు టిడిపి ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డిని బుధవారం నాడు గడివేముల మండలానికి చెందిన అంగన్వాడి కార్యకర్తలు టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు గతంలో తాము చేసిన అంగన్వాడి సమ్మెకు సంఘీభావంగా మద్దతు తెలిపినందుకు టిడిపి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.

About Author