PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గురుకులంలో మిగిలిన సీట్లకు దరఖాస్తులు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో మిగిలిన సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి మంగళవారం తెలిపారు.6,7,8, 9 తరగతుల్లో సీట్లు ఉన్నాయని ఆసక్తి ఉన్న బాలుర విద్యార్థులు తమ ఆధార్,కుల ధ్రువీకరణ పత్రం 2 ఫోటోలతో ఈనెల 28వ తేదీలోపు పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని ఈనెల 29వ తేదీ శనివారం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు సీట్లను కేటాయించడం జరుగుతుందని పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు.

About Author