PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ్యాత్స్​.. బాట్ని అధ్యాపక పోస్టుల కోరారు దరఖాస్తు చేసుకోండి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:    ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీ గా వున్న మ్యాస్,బాట్ని అధ్యాపక పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేయుటకు ప్రభుత్వము ఆదేశాలు జారీచేసిందని కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం ప్రకటనలో మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ  సబ్జెక్టు నందు 50 శాతం మార్కులు సాధించిన నిరుద్యోగులు కళాశాల యందు తమ దరఖాస్తు చేసుకోవాలిసి వుంటుందని, దరఖాస్తు చేయుటకు చివరి తేది 24.8.2024. అప్లై చేసుకున్న వారికి ఈ నెల 26 వ తేదిన డేమో మరియు ఇంటర్వ్యూ వుంటుంది. ఉత్తీర్ణులైన  అయిన వారికి గంటకు ₹ 150 లాగా నెల కు  10వేల రూపాయలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

About Author