కార్యకర్త నుండి కార్యదర్శి (సంస్థ)గా అర్ధగిరి శ్రీనివాసులు
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కమిటీలో అనుబంధ విభాగాలలో అర్థగిరి శ్రీనివాసులు కు జిల్లా కార్యదర్శి(సంస్థ)గా చోటు లభించింది.సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసి నేడు కర్నూలు జిల్లా కార్యదర్శిగా ఎన్నికవ్వడం పట్ల హాలహర్వి మండలం నాయకులు హర్ష వ్యక్తం చేశారు. శ్రీనివాసులు మాట్లాడుతూ… పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మరియు , ఆలూరు_నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి_కి జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కి రుణపడి ఉంటానని, పార్టీ కార్యక్రమంలో పాల్గొని, పార్టీ బలోపితానికి కృషి చేస్తానని వారు తెలిపారు.అనంతరం వారికి తదితరులు శాలువాతో సత్కరించి పూలమాలలు వేసి అభినందనలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో హాలహర్వి మండల కన్వీనర్ రామిరెడ్డి కమినహాల్ జనార్దన్ చిప్పగిరి మండలం కన్వీనర్ జూటూరు మారయ్య హాలహర్వి మండల వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు.