PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఊరుసు కు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద  : ఎల్లార్తి గ్రామం లో సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో హాజరత్ షేక్షవలి సాహెబ్ హాజరత్ షాషావలి సాహెబ్ ఊరుసు సందర్బంగా వచ్చే భక్తులకు ఎటువంటి తాగు నీరు ఇబ్బంది లేకుండా బోరు ద్వారా నీరు ఎప్పుడు నీరు అందుబాటులో ఉంటాయి బస్ స్టాండ్ నుంచి దర్గా వరకు గ్రావెల్ వేయడం జరిగింది యువనేత యస్ కె గిరి దర్గాప్ప మాట్లాడుతూ ఊరుసు వచ్చే భక్తులకు బోరు ద్వారా మరి ట్యాంకర్ ద్వారా కూడ భక్తులకు తాగు నీరు అందిస్తాం మూడురోజులు మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేస్తాం అన్నారు, ఈ కార్యక్రమంలో ఎస్.కె గిరి దర్గప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *