పేకాట స్థావరాలపై దాడి..ఎస్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: మధ్యాహ్నం హోలగుంద ఎస్సై S. బాల నరసింహులు తన సిబ్బందితోపాటు పేకాట స్థావరాలపై దాడి చేసి చిన్నహేట కొండలో పేకాట ఆడుతున్న ఏడు మంది వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి నగదు 19,590/- మరియు ఆరు మోటార్ సైకిల్ లను జప్తు చేసి వారిపై కేసు నమోదు చేయడమైనది ఎస్సై బాల నరసింహులు తెలిపారు.