PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మరి ఇంత దిగజారి టిడిపి కార్యకర్తలపై దాడులా..గౌరు చరిత రెడ్డి..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : దుర్వేసి గ్రామం లో నిన్న సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామం లో పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి  రోడ్ షో మీటింగ్ కార్యక్రమం ముగిసిన అనoతరం గ్రామ టీడీపీ కార్యకర్త పెరుమాల్ల చంద్రశేఖర్ పై వైసిపి మూకలు విచక్షణ రహితంగా దాడి చేయడం తో,తీవ్ర రక్తం తో గాయాలపాలైన గాయపడ్డ బాధితుడుని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు మంగళవారం నాడు  ప్రభుత్వ ఆసుపత్రి లో అతన్ని పరామర్శించి,ఈ దాడి ఘటనకు పాల్పడిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని గౌరు చరిత రెడ్డి డిమాండ్ చేశారు ,అతనికి ధైర్యం చెప్పారుఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ దుర్వేశి గ్రామ నాయకులు కృష్ణ యాదవ్,శ్రీనివాసులు యాదవ్,గ్రామ ఐటీడిపి రాజశేఖర్, తిరుపాడు బీవియన్ వడ్డే రాజు,తదితరులు పాల్గొన్నారు.

About Author