వివాహానికి హాజరైన జడ్పిటిసి యుగంధర్ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు గ్రామానికి చెందిన ప్రపంచ మానవ హక్కుల సంఘం కార్యదర్శి షేక్ గుల్జార్ అహ్మద్ కుమార్తె మరియు తిమ్మాపురం గ్రామానికి చెందిన షేక్ సుల్తాన్ కుమారుడు మన్సూర్ భాష వివాహం ఆదివారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది.ఈ వివాహానికి ముఖ్య అతిథులుగా మిడుతూరు మండల జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి మరియు వైసీపీ మండల కన్వీనర్ తవ్వా లోకేశ్వర్ రెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరు జనార్దన్ రెడ్డి, తువ్వా రామ నాగేశ్వరరెడ్డి తదితరులు వాలీమా వివాహానికి హాజరై వారిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో షంషీర్,నూర్ అహ్మద్,మహబూబ్ బాష, ఖలీల్ బాబు తదితరులు పాల్గొన్నారు.