PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్యాపిలి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన బి.మధుసూదన్

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ : ప్యాపిలి ఎస్సైగా గురువారం బాధ్యతలు  బి.మధుసూదన్ చెపట్టారు.ఈయన కర్నూలు త్రీటవున్ పోలిసు స్టేషన్లలో భాధ్యతలు నిర్వహించారు. అధికారులు అదేశాల మేరకు ప్యాపిలీ ఎస్ఐ గా బి.మదుసూదన్ బదిలీపై వచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *