PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గడివేముల సింగల్ విండో అధికారిగా బి. సుబ్బలక్ష్మి 

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల ప్రాథమిక వ్యవసాయ సహకార  పరపతి సంఘం ప్రత్యేక అధికారి గా సబ్ డివిజన్ కో ఆపరేటివ్  నంద్యాలకు చెందిన డి. సుబ్బలక్ష్మి ని గడివేముల సొసైటీ ప్రత్యేక అధికారిగా జిల్లా అధికారులు నియమించారు. సోమవారం నాడు గడివేముల సొసైటీ కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో ఆదినారాయణ సిబ్బంది పాల్గొన్నారు .

About Author