PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాబు షూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,తాలూకా ప్రజల అభిమాన నాయకులు  వీరభద్ర గౌడ్  ఆదేశాలు మేరకు     సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హోళగుందలో  ఈబీసీ కాలనిలో బాబు షూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంలో స్వచ్చందంగా కూటమి అభ్యర్థులు పాల్గొనడం జరిగింది.   ఈకార్యక్రమంలో  గ్రామ టిడిపి నాయకులు,హొళగుంద మండల ప్రజలు టిడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు,మండల స్థాయిలో ప్రస్తుతం వివిధ హోదాలలో ఉన్న టిడిపి నాయకులు,కార్యకర్తలు అలాగే నందమూరి,నారా అభిమానులు, బివీజి అభిమానులు అలాగే Itdp,Tntuc,Tnsf, తెలుగు యువత టీమ్ మెంబర్స్ అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author