PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్యాగాలకు ప్రతిఫలమే బక్రీద్ పండుగ

1 min read

వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుట్టా రేణుక వెల్లడి

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ప్రతినిధి ఎమ్మిగనూరు పట్టణంలో బక్రీద్ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి  మరియు స్థానిక వైఎస్సార్సీపీ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ,  బుట్టా శివ నీలకంఠ , బుట్టా ప్రతూల్  బుట్ట నాగరాజ్ ని  మర్యాద పూర్వకంగా కలసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియాజేసిన జామీయ మసీదు కమిటీ సభ్యులు  జామియా మజీద్ ప్రెసిడెంట్ ఖాసిం బేగ్   మాజీ జిల్లా  వక్ఫ్ బోర్డు ఉప అధ్యక్షులు  రియాజ్ అహ్మద్ మున్సిపల్ వైస్ చైర్మన్   నజీర్ అహ్మద్  15 వార్డు కౌన్సిలర్ ఇసాక్  16 వార్డు కౌన్సిలర్ వహీద్  5వార్డు  కౌన్సిలర్ అమాన్  కోపరేటివ్ సొసైటీ చైర్మన్ షబ్బీర్ అహ్మద్   మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ రాజశేఖర్ మాజీ  డైరెక్టర్ సయీద్ చంద్. రజాక్ . మున్సిపల్ కో ఆప్షన్ నెంబర్  ఖాజా  ఎం. ఈ. భాష  జామియా మజీద్  డైరెక్టర్  భాష. నజీర్ .9 వార్డ్  14 వార్డు ఇంచార్జి . మెహబూబ్ బేగ్  సోషల్ మీడియా మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.

About Author