PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధ్యతలు స్వీకరిస్తున్న బాలనరసింహులు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద ఎస్సైగా బాల నరసింహులు విధులు చేపట్టనున్నారు. ప్రస్తుత ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న పెద్దయ్య నాయుడు సాధారణ బదిలీలో భాగంగా విఆర్కు బదిలీ కావడంతో కర్నూల్ వన్ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బాల నరసింహులు ఎస్సైగా విధులు చేపట్టనున్నారు.

About Author