PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్టియు సభ్యులుగా చేరండి

1 min read

సమస్యల పరిష్కారానికై చేయూత నివ్వండి..STU జిల్లా ఆర్థిక కార్యదర్శి రామ మోహన్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ మండల పరిధిలోనీ అన్ని పాఠశలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎస్టియు లో సభ్యులుగా చేరండి.సమస్యల పరిష్కరానికి చేయూత నివ్వండి అని జిల్లా ఆర్థిక కార్యదర్శి రామ మోహన్ రెడ్డి,రాష్ట్ర నాయకులు కుంపటి నారాయణ,మండల అధ్యక్షుడు చంద్ర శేఖర్,మండల ప్రధాన కార్యదర్శి బలరాం,మండల ఆర్థిక కార్యదర్శి మారుతి ఉపాద్యాయ లోకానికి పిలుపునిచ్చారు.ప్రతి పాఠశాలకు వెళ్లి రాష్ర్ట ఉపాద్యాయ సంఘం యొక్క 77సం.రాలు ఉ ద్యమ చరిత్ర ను వివరిస్తూ, శాశ్వత ప్రయోజనాలను ఎన్నో సాధిస్తున్న సంఘం ఎస్టియు అన్నారు.పోరాటాలకు,త్యాగాలకు పుట్టినిల్లు ఎస్టియు అని తెలిపారు.ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోమండల ఎస్టియు నాయకులు బీరప్ప,చెన్న కేశవ రావు,ఇక్బాల్ హుస్సేన్, మoడ్లవేంకటేశ్వర్లు,రాఘవేంద్ర, కృష్ణమూర్తి, మౌనేష్ పాల్గొన్నారు.

About Author