PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజ్య సభ మాజీ సభ్యుడు టి.జి.కి శుభాకాంక్షలు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు:నూతన సంవత్సరం పురస్కరించుకుని కర్నూలు హార్ట్​ ఫౌండేషన్​ ప్రధాన సెక్రటరి, డా. చంద్రశేఖర్​, సభ్యులు డ్వామా ఏపీడీ లక్ష్మణ్​, వాసుదేవ మూర్తి , ఎలిజార్​ గురువారం రాజ్య సభ మాజీసభ్యులు టీజీ వెంకటేష్​ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.  ఉమ్మడి కర్నూలు జిల్లాలలో వివిధ వ్యాధులకు సంబంధించి వైద్య నిపుణులతో మెడికల్​ విద్యార్థులకు, ప్రజలకు అవగాహన  కల్పించడంలో హార్ట్​ ఫౌండేషన్​ సంస్థ విజయవంతమైందని ఈ సందర్భంగా టీజీ వెంకటేష్​ ప్రశంసించారు.  నూతన సంవత్సరంలోనూ​ ఫౌండేషన్​ తరుపున ప్రజలకు మరింత  వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా టీజీ వెంకటేష్​ సూచించినట్లు ఫౌండేషన్​ సెక్రటరి  డా. చంద్రశేఖర్​ వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *