మాండ్ర..గిత్త..గౌరు లకు శుభాకాంక్షల వెల్లువ..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నూతన సంవత్సర సందర్భంగా గురువారం అల్లూరులో నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్చార్జి మాండ్ర శివానంద రెడ్డి స్వగృహం కిక్కిరిసిపోయింది. ఉదయం నుండే మిడుతూరు మండలంలోని వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లి శివానందరెడ్డి కి మరియు మాండ్ర ఉమాదేవి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి లకు మిడుతూరు టిడిపి మండల కన్వీనర్ కాత తా రమేష్ రెడ్డి మరియు మండల నాయకులు తలముడిపి వంగాల శివరామిరెడ్డి,ఉప్పలదడియ కమతం జనార్దన్ రెడ్డి,కమతం రాజశేఖర్ రెడ్డి,వీరారెడ్డి లు పూల బొకేలతో శుభాకాంక్షలు తెలియజేశారు.అంతే కాకుండా మండలంలోని వివిధ గ్రామాల నుండి సుంకేసుల భూపాల్ రెడ్డి,నాగలూటి రవీంద్రబాబు,రమణారెడ్డి, కలమందల పాడు సర్వోత్తమ్ రెడ్డి,చౌటుకూరు షబ్బు, నరసింహ గౌడ్, దేవనూరు నాగేంద్ర తదితర నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకరినొకరు స్వీట్లు పంచుకున్నారు.తర్వాత కర్నూలులోని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి స్వగృహంలో ఎమ్మెల్యే చరితా రెడ్డికి మరియు గౌరు వెంకటరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.వారిని నాయకులు శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.