PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కరిమద్దెల పాఠశాలలో బేటి బచావ్ బేటి పడావ్ కార్యక్రమం..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  కరిమద్దెల జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో మంగళవారం నాడు అంగన్వాడి కార్యకర్తల ఆధ్వర్యంలో భేటీ బచావో బేటి పడావో యోగ వ్యక్తిత్వ పరిశుభ్రత  కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు యోగా వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుందని ఆడపిల్లల చదువు దేశానికి ఎంతో అవసరం అని అన్నారు అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని ముఖ్యంగా మన చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్మాస్టర్ బీజే శ్రీనివాసులు. ప్రతాప్. పరిమళ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు . అంగన్వాడి సూపర్వైజర్ కళావతి . కార్యకర్తలు రుక్మిణి. వెంకటేశ్వరమ్మ. సావిత్రి. వరలక్ష్మి. వసంతలక్ష్మి. చంద్రావతి. పద్మావతి పాల్గొన్నారు.

About Author