మెరుగైన వైద్యం అందించాలి… ఎమ్మెల్యే
1 min readగుండె సంబంధిత వ్యాధితో వ్యక్తి విజయవాడలో చేరిక
పరామర్శిచి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచన
అన్ని విధాల అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా
చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన గొల్లమందల శ్రీనివాసు గుండె సంభంధిత సమస్యతో విజయవాడ వైవి రావు హాస్పిటల్లో చేరారు.సమాచారం తెలుసుకున్న మన చింతలపూడి శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ విజయవాడలో వై వి రావు హాస్పిటల్ కు చేరుకొని గొల్లమందల శ్రీనివాసుని కలిసి వారి ఆరోగ్య పట్ల మెరుగైన వైద్యం అందించేలా డాక్టర్స్ తో మాట్లాడి కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని శ్రీనివాస్ కి అన్నివిధాల అండగా ఉంటామనీ భరోసా ఇచ్చి ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.