PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్యాపిలి తాసిల్దారుగా భారతి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి : ప్యాపిలి మండలం తహసీల్దార్ గా భారతి  ప్యాపిలి తాసిల్దారుగా సోమవారం  బాధ్యతలు స్వీకరించారు . ఈమె అనంతపురం జిల్లా గుత్తి మండలం వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధులను సక్రమంగా నిర్వహిస్తూ మండలంలోని రైతులకు సేవలు అందిస్తానని తాహిల్దార్ బి.భరతి తెలిపారు. అనంతరం  ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది ఘనంగా స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేశారు.

About Author