PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిసి రోడ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం హత్తేబెల్గల్ గ్రామంలో సిసి రోడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నా ఎమ్మెల్యే విరుపాక్షిచేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది నియోజకవర్గం లోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని మౌలిక వసతులు కల్పించాలని రోడ్లు తాగునీటి వసతి కల్పించాలని నా తాపత్రయం అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలూరు ఎంపీపీ. మరియు ఆ గ్రామ సర్పంచ్ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author