PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బైక్ దొంగ అరెస్ట్….

1 min read

ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు..

పల్లెవెలుగు వెబ్ ఓర్వకల్:  కర్నూలు టౌన్ DSP శ్రీ J. బాబు ప్రసాద్ మరియు కర్నూలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీ M చంద్ర బాబు నాయుడు  ఉత్తర్వుల మేరకుఓర్వకల్ పరిధిలో బైకు దొంగతనాలు నమోదైన కేసుల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసిన ముద్దాయి షేక్ మొహమ్మద్ వలి . నంద్యాల వాసి అదుపులో తీసుకొని అతని  నుండి దాదాపు ఆరు ద్విచక్ర వాహనాలను రికవరీ చేసి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీ కి పంపించినట్టు శుక్రవారం నాడు ఓర్వకల్ ఎస్సై సునీల్ కుమార్ తెలిపారు .ఎవరైనా మండలంలో బెల్టు షాపులు నిర్వహించినా, నాటుసారా, మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు .

About Author