PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి సీనియర్ నాయకుడు రేడియం నూర్ జన్మదిన వేడుకలు

1 min read

టిడిపి పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్

నాయకుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: టిడిపి సీనియర్ నాయకుడు రేడియం నూర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో టిడిపి సీనియర్ నాయకులు రేడియం నూర్ జన్మదిన వేడుకలు టిడిపి నాయకులు కార్యకర్తల మధ్యలో ఘనంగా నిర్వహించారు.ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖ, సంతోషాలతో ఉండాలని టిడిపి నాయకులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోవిందరెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి, నాగూర్ ఖాన్, షాబుద్దీన్, పసిఫిల్ మున్నా, గౌస్ లాజం, కౌన్సిలర్ యూనుస్, మొహబతుల్లా తదితరులు పాల్గొన్నారు.

About Author